‘నీ అక్రమ అరెస్టులు, ఉడత బెదిరింపులకు భయపడం’: కేటీఆర్‌ | KTR Slams Telangana Government Over Konatham Dileep Arrest | Sakshi
Sakshi News home page

‘నీ అక్రమ అరెస్టులు, ఉడత బెదిరింపులకు భయపడం’: కేటీఆర్‌

Nov 18 2024 5:59 PM | Updated on Nov 18 2024 6:21 PM

KTR Slams Telangana Government Over Konatham Dileep Arrest

సాక్షి,హైదరాబాద్‌ : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.

అయితే,కొణతం దిలీప్‌ కుమార్‌ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్‌ అరెస్ట్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో కేటీఆర్‌ ఏమన్నారంటే

 

Advertisement
 
Advertisement
Advertisement