నారా పాలనలో ఆడబిడ్డకు ‘దుర్గ’తి! | TDP Leaders Attack On Women For Nomination | Sakshi
Sakshi News home page

నారా పాలనలో ఆడబిడ్డకు ‘దుర్గ’తి!

Oct 19 2026 1:00 PM | Updated on Oct 19 2026 1:12 PM

TDP Leaders Attack On Women For Nomination

చెడుపై మంచి సాధించిన విజయానికి, నారీశక్తికి ప్రతీక విజయదశమి. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నారీశక్తి విజయోత్సవ్‌ అంటూ గతంలో దసరా వేడుకలూ జరిపారు. అయితే ప్రస్తుతం అదే దసరా ముంగింట.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మహిషాసురుడిలా మారి ఎన్నికల్లో అతివలను పోటీ చేయనివ్వకుండా, కనీసం నామినేషన్లూ వేయనివ్వకుండా దమనకాండ సాగిస్తున్నారు. కీచకపర్వానికీ ఒడిగడుతున్నారు. ఖాకీలను ఉసిగొలిపి ఆడబిడ్డల కన్నీటికి కారణమవుతున్నారు. వనితల ఉసురుపోసుకుంటూ మహాపాపం మూటగట్టుకుంటున్నారు. 


తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి గీతారెడ్డి దంపతుల నిరసన 




దర్శిలో పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన మహిళా కార్యకర్త 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement