మేడారానికి కేంద్రం పైసా ఇవ్వలేదు: కవిత  | Kavitha Asks Bandi Sanjay To Get Central Funds For Medaram Jatara | Sakshi
Sakshi News home page

మేడారానికి కేంద్రం పైసా ఇవ్వలేదు: కవిత 

Jan 25 2022 2:27 AM | Updated on Jan 25 2022 2:27 AM

Kavitha Asks Bandi Sanjay To Get Central Funds For Medaram Jatara - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడారం జాతరకు కేంద్రం ఒక్కపైసా కూడా విడుదల చేయలేదని, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడట్లేదని ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. జాతర కోసం సీఎం కేసీఆర్‌ రూ.332.71 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు.   

Advertisement
 
Advertisement
Advertisement