‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’ | Gadikota Srikanth Reddy Slams On TDP Over Badvel Development | Sakshi
Sakshi News home page

‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’

Oct 13 2021 5:28 PM | Updated on Oct 13 2021 6:20 PM

Gadikota Srikanth Reddy Slams On TDP Over Badvel Development - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: గత ప్రభుత్వం బద్వేల్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము బ్రహ్మంసాగర్‌ ద్వారా 7 మండలాలకు నీరు అందించామని తెలిపారు.

బద్వేల్‌కు తాగు, సాగు నీటిని అందిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.130 కోట్లతో బద్వేల్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement