Deputy CM Kottu Satyanarayana Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్‌ చంద్రబాబే’

Nov 16 2022 5:35 PM | Updated on Nov 16 2022 7:10 PM

Deputy CM Kottu Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఆక్వా పాలిట విలన్‌ చంద్రబాబేనంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రంగానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆక్వా జోన్‌లు ఏర్పాటు చేసి సబ్సిడీలు అందిస్తుందన్నారు. ధరల నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా రంగంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు.
చదవండి: అంతా బాగున్నా అసత్యాల సేద్యమే

Advertisement
 
Advertisement
Advertisement