కాసేపట్లో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం | YS Jagan Meeting With Party MLAs And MLCs Updates | Sakshi
Sakshi News home page

కాసేపట్లో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం

Aug 12 2026 9:07 AM | Updated on Aug 12 2026 9:11 AM

YS Jagan Meeting With Party MLAs And MLCs Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీల­క అంశాలపై వైఎస్‌ జగన్‌ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement