ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది | Congress Leader Mallu Ravi Comments On TRS Party | Sakshi
Sakshi News home page

ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది

Aug 8 2021 9:17 PM | Updated on Aug 8 2021 9:20 PM

Congress Leader Mallu Ravi Comments On TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన పోడు భూములకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. దళితులకు దళితబంధు ఇవ్వడం లేదని చెప్పారు. టీఆర్ఎస్‌ మోసాలను ఎండగట్టేందుకు ఇంద్రవెల్లిలో ఆత్మగౌరవ సభ జరగనుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement