కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు | bandi sanjay key comments | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

May 10 2026 6:30 PM | Updated on May 12 2026 11:51 AM

bandi sanjay key comments

సాక్షి,హైదరాబాద్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.నేను పార్టీ తలవంచే పనిని నేను చేయను.చేతకాని దద్దమ్మలు నన్ను ఇబ్బంది పెట్టలేరు. నేను భయపడటానికి ఫామ్‌ హౌస్‌లో ఎలుకని కాదు. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement