Delhi Election 2025: కేజ్రీవాల్‌ ఇంటికి ‘బేబీ మఫ్లర్‌ మ్యాన్‌’ | Baby Mufflerman Reached Arvind Kejriwal Residence Watch Video | Sakshi
Sakshi News home page

Delhi Election 2025: కేజ్రీవాల్‌ ఇంటికి ‘బేబీ మఫ్లర్‌ మ్యాన్‌’

Feb 8 2025 10:13 AM | Updated on Feb 8 2025 10:13 AM

Baby Mufflerman Reached Arvind Kejriwal Residence Watch Video

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది.

 

 

ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్‌ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement