రహదారులపై ధాన్యం | - | Sakshi
Sakshi News home page

రహదారులపై ధాన్యం

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిళ్లలో..

సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్లలో..

రంగాపూర్‌– దేవునిపల్లి మధ్య రోడ్డుపై ధాన్యం

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులపైనే ధాన్యం ఆరబోయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధానంగా పెద్దపల్లి – ధర్మారం, పెద్దపల్లి – కొత్తపల్లి, దస్తగిరిపల్లితోపాటు ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ఎలిగేడు మండలాల్లోని పలు గ్రామాలు, పెద్దపల్లి మండలం రంగాపూర్‌– దేవునిపల్లి మధ్య రోడ్లు ధాన్యంతో నిండి ఉంటున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఈనెలాఖరులో దేవునిపల్లి నృసింహుని జాతర ఉంది. భక్తుల రద్దీ బాగా పెరుగుతుంది. ఆలోగా ధాన్యం తొలగించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపాల్సి ఉంది. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా పోలీసులు రైతులను చైతన్యవంతం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement