రామగుండం మండలంలో..
మంథనిరూరల్/రామగుండం: ఎల్‌నినో ప్రభావంతో ఈసా రి యాసంగిలో వరి వేయవద్దని, ఆరుతడి పంటలే సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నా చాలామంది రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. వానాకాలం వరి కోతలు చివరిదశకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో కొందరు రైతులు వరి నార్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మంథని, రామగుండం తదితర మండలాల్లో కొందరు అన్నదాతలు ఇప్పటికే పొలాలు దున్ని వరి నారు పోసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల నారు కూడా పోశారు.
మంథని మండలంలో..


