దుర్గంధం.. దోమలకు నిలయం | - | Sakshi
Sakshi News home page

దుర్గంధం.. దోమలకు నిలయం

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇళ్ల ఎదుటే మురుగునీరు పారుతోంది. దోమలు, ఈగలకు ఆవాసంగా మారుతోంది. వాటిదాడితో కాలనీవాసులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. పారిశుధ్యం లోపించిందని, తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించాలని కోరుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement