శాంతియుతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా జరుపుకోవాలి

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్‌: గణేశ్‌ నిమజ్జనం వే డుకలను శాంతియుత వాతావరణంలో వైభవంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ఎ లిగేడు, జూలపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గణేశ్‌ ఉత్సవ కమిటీలతో సుల్తానాబాద్‌లో సోమవారం సమావేశమయ్యారు. శోభాయాత్రలో డీజేలు నిర్వహిస్తే కఠీన చర్యలు తీసుకుంటామని ఆయన హె చ్చరించారు. ఏసీపీ కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సై లు చంద్రకుమార్‌, అశోక్‌రెడ్డి, సుధాకర్‌, సనత్‌రెడ్డి, మధుకర్‌, డీఈ, ఏఈలు రామస్వామి, కిశోర్‌ కుమా ర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సుల్తానాబాద్‌ పాత పెట్రోల్‌బంక్‌ వద్ద వినాయకుని సన్నిధిలో డీసీపీ రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement