రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తితో ముందుకు సాగి దేశప్రగతిలో సింగరేణీయులు కీలకపాత్ర పోషించాలని ఆర్జీ –వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ సూచించారు. స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో మాట్లాడారు. సేవా అధ్యక్షురాలు అనిత, క్వాలిటీ జీఎం వెంకటరమణ, సీఎంవోఏఐ ప్రతినిధి కోల మల్లేశం, ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లగౌడ్‌, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్‌, పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఇంజినీర్‌ రాజాజీ, ప్రాజెక్ట్‌ అధికారి రమేశ్‌, ఏజెంట్లు శ్రీనివాస్‌, రమేశ్‌, అధికారులు జితేందర్‌సింగ్‌, కర్ణ, వీరారెడ్డి, వేణు, శ్రావణ్‌కుమార్‌, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement