మున్సి‘పాలన’ ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

మున్సి‘పాలన’ ఆగమాగం

Apr 28 2025 12:06 AM | Updated on Apr 28 2025 12:06 AM

మున్స

మున్సి‘పాలన’ ఆగమాగం

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలో మున్సి‘పాలన’ గాడి తప్పుతోంది. వాహనదారులు, పాదచా రులు పట్టణంలో రోడ్లపై నడవాలంటే భయపడే ప రిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం కోసమంటూ తెచ్చిన కంకర, ఇసుక కుప్పలను జెండా ప్రాంతంలోని ఆటోస్టాండ్‌ ప్రాంతంలో పోసి నె లలు గడుస్తోంది. ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు త ప్పడం లేదు. ఇక జెండా నుంచి కమాన్‌ వెళ్లే మార్గంలోనూ భవన నిర్మాణాల కోసం తెచ్చిన సామగ్రి రో డ్లపైనే పోయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాంగ్రెస్‌ ఆఫీసు సమీపంలో ప్రధానరోడ్డుపైనే పైపులైన్‌ లీకేజీని గుర్తించిన అధి కారులు పనులు చేపట్టకుండా వదిలేశారు. ఇప్పటికై నా రోడ్లపై ఉన్న నిర్మాణ సామగ్రిని తొలగించేలా చర్యలు చేపట్టడంతో పాటు లీకేజీ పనులు పూర్తయ్యేలా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

మున్సి‘పాలన’ ఆగమాగం1
1/2

మున్సి‘పాలన’ ఆగమాగం

మున్సి‘పాలన’ ఆగమాగం2
2/2

మున్సి‘పాలన’ ఆగమాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement