మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వేకేషన్‌లో చిల్ అవుతున్నారు. తన సతీమణి లావణ్య త్రిపాఠి, కుమారుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
Sep 18 2026 7:15 PM | Updated on Sep 18 2026 7:22 PM