అమ్మ జాతరకు ప్రత్యేక సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

అమ్మ జాతరకు ప్రత్యేక సర్వీసులు

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

విజయనగరం క్రైమ్‌:

పైడితల్లి అమ్మవారి జాతరకు ఆర్టీసీ 210 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ ప్రజా రవాణ అధికారిణి వరలక్ష్మి శనివారం తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు తిరుగుతాయన్నారు. ఆర్టీసీలో రోజువారీ వంద సర్వీసులతో పాటు అదనంగా 110 సర్వీసులను నడుపుతామని తెలిపారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్ధం అదనంగా ఆర్టీసీ పరంగా 15 మంది సిబ్బంది, పది మంది సూపర్‌వైజర్లను నియమించామని డీపీటీఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement