రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువత ను, వారి తల్లిదండ్రులను మోసం చేసింది. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి మెడలు వంచిన తరహా లోనే.. రాష్ట్రంలోనూ ‘జెన్–జి’ యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్‌సీపీ అండతో యువత వీధి పోరాటాలకు సిద్ధమవుతోంది. చంద్రబాబు మెడలు వంచైనా సరే... నిరుద్యోగులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అందించే బాధ్యతను వైఎస్సార్‌సీపీ తీసుకుంటుంది. – అలజంగి జోగారావు,
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే


