కాటేసే కాలం...
ఆందోళన వద్దు
పాముకాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా ఆత్మస్‌థ్య్రైంతో ఉండాలి. భయం వల్లే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పాముకాటు విరుగుడుగా పనిచేసే ‘యాంటీ స్నేక్ వీనమ్’ (ఏఎస్‌వీ) ఇంజెక్షన్లను జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం. గంటలోపు బాధితుడిని ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. నాటు వైద్యంతో సమయం వృథా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
– డాక్టర్ నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్, పార్వతీపురం మన్యం జిల్లా
పొదలమాటున దాగివున్న మృత్యువు
పొలానికి వెళ్లే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి
పాముకాటేస్తే గంటలోపు
వైద్యసేవలు అందాలంటున్న వైద్యులు


