
● కుంకుమార్చన
శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో సామూహిక
కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
– పాలకొండ
ప్రత్యేక
అలంకరణలో కోటదుర్గమ్మ
కోటదుర్గమ్మ ఆలయం ఆవరణలో సామూహిక
కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు