పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 తొలిరోజు భారీ భద్రత నడుమ నామినేషన్లు నిమ్మకాయల ధరలు ఉచిత ప్రసాద వితరణకు విరాళం మెరుగైన సౌకర్యాలు

న్యూస్‌రీల్‌

నరసరావుపేట మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తొలుత డాక్టర్‌ గోపిరెడ్డిని హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అడ్డుకునేలా టీడీపీ వ్యూహం ! జిల్లా ఎస్పీని సంప్రదించిన డాక్టర్‌ గోపిరెడ్డి పోలీసు బందోబస్తు నడుమ నామినేషన్‌ కేంద్రానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మూడొంతుల మంది వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌ నేడు నామినేషన్లు వేయనున్న టీడీపీ, జనసేన అభ్యర్థులు

ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
తొలిరోజు భారీ భద్రత నడుమ నామినేషన్లు

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.6000, మోడల్‌ ధర రూ.4200 వరకు పలికింది.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన వీరమాచినేని శివప్రసాద్‌ కుటుంబం శనివారం రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది.

పట్నంబజారు: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ డి.సాంబ్రాజ్యం అన్నారు. గుంటూరులో శనివారం సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement