పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం

గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026

7

అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 31.8797 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే నీటిని వదలుతున్నారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1500, గరిష్ట ధర రూ.2500, మోడల్‌ ధర రూ.1800 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 513.80 అడుగులకు చేరింది. సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement