ఘనంగా నిమజ్జనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా నిమజ్జనోత్సవాలు

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

పర్లాకిమిడి: కాశీనగర్‌ సమితిలో కె.సీతాపురం గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారంనాడు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.

గణపతి నిమజ్జనం

పర్లాకిమిడి: గణపతి పూజలు పరిసమాప్తం కావడంతో ఆదివారం నాడు పర్లాకిమిడిలో వినాయకుల నిమజ్జన ఉత్సవాలు సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మార్కెట్‌ జంక్షన్‌, అంకావీధి, జంగంవీధిలతో పాటు పలు కూడళ్లలో ఉన్న గణేష్‌ విగ్రహాలను మహేంద్రతనయ నది, సీతాసాగరాలకు నిమజ్జనానికి భక్తులు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement