రాష్ట్రపతితో కొరాపుట్‌ ఎంపీ దంపతుల నువాఖాయ్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో కొరాపుట్‌ ఎంపీ దంపతుల నువాఖాయ్‌

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

కొరాపుట్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సప్తగిరి ఉల్క దంపతులు నువాఖాయ్‌ బెటఘాట్‌ జరిగింది. పశ్చిమ ఒడిశా సంప్రదాయ పండగ నువాఖాయ్‌ సందర్భంగా రాష్ట్రపతి ఒడిశా ప్రముఖులను రాష్ట్రపతి భవన్‌కి పిలిచి నువాఖాయ్‌ విందు ఇచ్చారు. అందులో రాజకీయాలకు అతీతంగా ఆహ్వానం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కేవలం సప్తగిరి మాత్రమే ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సప్తగిరి దంపతులను రాష్ట్రపతి సాదరంగా ఆహ్వానించారు. అక్కడ జ్యోతిని కూడా సప్తగిరి చేతుల మీదుగా వెలిగింప జేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement