విశ్వకర్మకు పూజలు | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మకు పూజలు

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పర్లాకిమిడిలోని రాజవీధిలో విశ్వనాతక కళ్యాణ మండపంలో గజపతి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ విగ్రహానికి పూజలు చేపట్టారు. అలాగే స్థానిక ఆర్‌.కె.పాఢి మార్గంలో పీడబ్ల్యూడీ, రోడ్లు, భవనాల శాఖ ఉపఖండ విభాగం–1లో అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు విశ్వకర్మ పూజలను ఽఘనంగా నిర్వర్తించారు. అలాగే స్టేట్‌బ్యాంకు రోడ్డులో లేత్‌మిషన్లు కున్నా ఇంజినీరింగ్‌ సంస్థలు కూడా విశ్వకర్మ పూజలను చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement