చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

పర్లాకిమిడి: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ మైభారత్‌ ఆధ్వర్యంలో.. రాయఘడ బ్లాక్‌ పరశురాం గురుకుల కళాశాలో డెవలప్డ్‌ ఇండియా యూత్‌ కనెక్ట్‌ కార్యక్రమం గురువారం జరిగింది. మాదకద్రవ్య రహిత ప్రచారం (డ్రగ్‌ ఫ్రీ కాంపైన్‌) గురించి యువత, విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది ఎన్‌.ఎస్‌.ఎస్‌ యువతీయువకులు పాల్గొన్నారు. వికసిత్‌ భారత్‌ యువ సంలాప్‌ (వి.బి.వై.ఎల్‌.డి) క్విజ్‌ సంపర్క దిశగా వలంటీర్లు పాల్గొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement