● ముస్తాబైన చర్చిలు
చర్చిలో
అలంకరణలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు చర్చిలు విద్యుత్ వెలుగులతో ముస్తాబయ్యాయి. బుధవారం రాత్రి పర్లాకిమిడిలో పురుషోత్తం బాప్టిస్టు చర్చి, డోలా ట్యాంకు రోడ్డులో రోమల్ కాథలిక్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని కాథలిక్‌చర్చి ఫాదర్ అజిత్ నాయక్ తెలియజేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న మోహనాలో ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా వేలాది మంది బుధవారం ప్రత్యేక దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాయగడలో క్రిస్మస్ సందడి
రాయగడ: రాయగడలో క్రిస్మస్ సందడి బుధవారం నుంచే ప్రారంభమయ్యింది. పట్టణంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో ధగధగ మెరుస్తున్నాయి. స్థానిక మహిళా కళాశాల వెనుక గల చర్చిని అందంగా అలంకరించారు. అలాగే యేసు జన్మవృత్తాంతాన్ని వివరించే విధంగా తీర్చిదిద్దారు.
ఏసు జన్మవృత్తాంతాన్ని తెలిపే అలంకరణ
వేడుకలకు ముస్తాబైన చర్చి
● ముస్తాబైన చర్చిలు
● ముస్తాబైన చర్చిలు
● ముస్తాబైన చర్చిలు
● ముస్తాబైన చర్చిలు
● ముస్తాబైన చర్చిలు


