అయ్యో.. బామ్మా..! | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. బామ్మా..!

Sep 25 2024 1:22 AM | Updated on Sep 25 2024 5:07 PM

బామ్మ పేరు పథురి దెహురి

బామ్మ పేరు పథురి దెహురి

ఈ చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు పథురి దెహురి. ఈమె వయస్సు దాదాపు 80 ఏళ్లు. వయోభారంతో నడవలేని పరిస్థితి ఆమెది. కానీ ప్రభుత్వం మంజూరు చేసే పింఛన్‌ డబ్బులే జీవనాధారం. దీంతో రోడ్డుపై పాకుకుంటూనే దాదాపు 2కి.మీ పాటు పింఛన్‌ డబ్బులు కోసం ప్రయాసలు పడుతూ మంగళవారం పింఛన్‌ ఇచ్చే ప్రదేశానికి వెళ్లింది. 

ఈ హృదయ విదారక ఘటన కెంజొహర్‌ జిల్లా రయిసుంవా గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. ఇది చూసిన పలువురు ఆమెకు ఇంటి వద్దనే పింఛన్‌ ఇచ్చే ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. – భువనేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement