సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో సాక్షి మీడియా సంస్థ- చిత్తరమ్మ దేవి నగర్ ఎస్పీఆర్ స్కూల్ ఆధ్వర్యంలో ఇవాళ(జనవరి 10,2026) ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో మగువలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గెలిచిన విజేతలకు పట్టుచీరలను బహుమతులుగా అందజేశారు.


