విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026 అన్నదానానికి విరాళం సాగునీరు ఇవ్వండి –8లోu

పులిచింతల సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ మాచవరానికి చెందిన బీహెచ్‌ బాలకృష్ణారావు, సేతు మాధవి, కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు.

రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పెడన లో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త ఉప్పాల రాము, జెడ్పీ చైర్‌పర్సన్‌ హారిక సోమవారం నిరసన ర్యాలీ చేశారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిలద్వారా వెళుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement