చెవిరెడ్డి అరెస్ట్‌ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు | Australian Nri Reaction To Illegal Case Against Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి అరెస్ట్‌ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు

Jun 18 2025 7:15 PM | Updated on Jun 18 2025 7:44 PM

Australian Nri Reaction To Illegal Case Against Chevireddy Bhaskar Reddy

తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement