ఉత్తమ సేవలకు ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ప్రశంసలు

Aug 16 2026 6:21 AM | Updated on Aug 16 2026 6:21 AM

ఉత్తమ సేవలకు ప్రశంసలు

స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్‌ రెడ్డి ప్రశంస పత్రాలను అందజేశారు. జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఉన్నతాధికారులు ఉద్యోగుల సేవలను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భుజంగరావు, సీపీ సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు. – నెట్‌వర్క్‌

డా.పి.రామకృష్ణ,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

జీజీ కళాశాల

నిఖిత, ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌, డిచ్‌పల్లి

రాజలక్ష్మి, జూనియర్‌ అసిస్టెంట్‌, డీటీసీ

స్రవంతి, జూనియర్‌ అకౌంటెంట్‌, డీటీవో

డాక్టర్‌ వెంకటేశ్‌,

మెడికల్‌ ఆఫీసర్‌, ఆయూష్‌

డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌, హెచ్‌వోడీ, జీఎంసీ

ఆశన్‌సల్మాన్‌, ఏఈఈ, మోర్తాడ్‌, ఏర్గట్ల

బుద్ధిరాజ్‌, ప్రిన్సిపల్‌, జీజేసీ గర్ల్స్‌,నిజామాబాద్‌

రామ్‌మోహన్‌, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, బోధన్‌

భాస్కర్‌రావు, ఎకై ్సజ్‌ సీఐ, బోధన్‌

పోలీసు శాఖలో ఉత్తమ

సేవలందించిన ఉద్యోగులు వీరే..

గంగామోహన్‌,

హోంగార్డు,నార్త్‌ రూరల్‌

డి.నరేశ్‌,

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

సాయన్న,

ఎస్సై, సీఎస్‌బీ

రాంమూర్తి,

హోంగార్డు, 3వ టౌన్‌

నిలేశ్‌,

కానిస్టేబుల్‌

కె.శంకర్‌,

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

గంగాధర్‌గౌడ్‌,

సీఎస్‌బీ, నిజామాబాద్‌

ఎస్‌.కె.నజుమా,

ట్రాఫిక్‌ ఉమెన్‌ పీఎస్‌

శంకర్‌, సీపీవో ఆఫీస్‌, నిజామాబాద్‌

కోటేశ్వరరావు,

ఏఆర్‌ ఎస్సై ట్రాఫిక్‌

పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించిన

జిల్లా వ్యవసాయ శాఖ, రగ్రామీణాభివృద్ధి శాఖల శకటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement