న్యూస్‌రీల్
ఘనంగా జయశంకర్ సార్..
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
ఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సిలబస్‌లో మార్పులు చేసింది. మరోవైపు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఏఐ ద్వారా పాఠాలను బోధించనున్నది. ప్రస్తుతం జిల్లాస్థాయిలో శిక్షణ కొనసాగుతుండగా త్వరలోనే ఏఐ పాఠాలు మొదలుకానున్నాయి.


