రుద్రూర్: పొతంగల్ మండలం తిరుమలపూర్, దోమలెడ్గి గ్రామాల్లో ఐసీఏఆర్‌కు చెందిన హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ ప్రధాన శాస్త్రవేత్తలు బాలకృష్ణన్, ని ర్మల, టెక్నికల్ ఆఫీసర్ మురహరి బుధవారం పర్య టించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ లక్ష్యాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, రైతులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. ఎస్సీ రైతుల ఆర్థి కాభివద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా అభిప్రాయాలను సేకరించి, అవసరమైన వ్యవసా య ఇన్‌పుట్‌ల జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. ఏఈఓ శంకర్, రైతులు ఉన్నారు.


