సల్లంగ కాపాడు తల్లీ.. | - | Sakshi
Sakshi News home page

సల్లంగ కాపాడు తల్లీ..

Jul 19 2026 1:08 AM | Updated on Jul 19 2026 1:08 AM

జిల్లాలో ఆషాఢం బోనాల సందడి
కుద్వాన్‌పూర్‌ ఎల్లమ్మ

కొత్త మట్టి కుండ లేదా రాగి పాత్రలో అన్నం, పాలు, బెల్లం వేసి వండిన తరువా త దానిపై నెయ్యి, వేపాకులు వేసి బోనాన్ని అలంకరిస్తారు. కుండకు పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై దీపం (జ్యోతి) ఉంచి, తలపై మోస్తూ డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో ముందుకు కదులుతూ అమ్మ వద్దకు చేరుకుని నైవేద్యంగా సమర్పిస్తారు. చాలాచోట్ల యాటలు(మేకలు) బలిస్తారు.

బోధన్‌లో ఎల్లమ్మ.. నల్లపోచమ్మ

బోనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement