బాధ్యతగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా ఉండాలి

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

బాధ్యతగా ఉండాలి చర్యలు తీసుకుంటాం..

మంచి వాతావరణం కలిగిన ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకులు వచ్చి చూసి ఎంజాయ్‌ చేయాలి. అంతేకాని ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మద్యం సీసాలు వదిలి వెళ్లడం సరికాదు. వీటి వల్ల ప్రకృతి పాడవుతోంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. పర్యాటకులు ప్రకృతి పట్ల బాధ్యతగా ఉంటే బాగుంటుంది.

– వేముల దశరథ్‌, చిన్నయానం వాసి

ప్రకృతిని ఆస్వాధించడానికి ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం అందరికీ వరంలాంటిది. అ లాంటి ప్రదేశా న్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మ ద్యం సీ సాలతో కలుషితం చెయొద్దు. మద్యం సేవించి లోతుగా ఉన్న నీటిలోకి దిగకూడదు. వచ్చిన తో టి పర్యాటకులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తి స్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

–వినయ్‌, ఎస్సై, నందిపేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement