ఘనంగా కామదహనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కామదహనం

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

ఘనంగా కామదహనం

ఘనంగా కామదహనం

ఘనంగా కామదహనం

నేడు దోమకొండలో హోలీ పండుగ

దోమకొండ: మండల కేంద్రంలో కామ దహన కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక బురుజు వద్ద, మార్కండేయ మందిరం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కామదహనం చేశారు. సర్పంచ్‌ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్‌ బొమ్మెర శ్రీనివాస్‌, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్‌, బీసు సతీష్‌, నాయకులు బత్తిని సిద్ధరాములు, కూర సంతోష్‌, ఐరేని రాజేందర్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్‌, క్యాషియర్‌ గణేష్‌ పాల్గొన్నారు. సోమవారం దోమకొండ మండల కేంద్రంలో హోలీ పండుగ ఉంటుందని పండితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement