
తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ పథకంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వారి ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. పథకం అమలు కాక ముందు మండలం నుంచి గ్రామాలకు వెళ్లేందుకు ప్ర యాణికులు ఆటోల్లోనే వెళ్తుండేవారు. కానీ ప్ర భుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో బ స్సు రాకున్నా వాటి కోసమే ప్రయాణికులు ఎ దురుచూస్తూ అధిక సంఖ్యలో వెళ్తున్నారు. ప్ర భు త్వం తమ ఉపాధిపై నీళ్లు చల్లిందని తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
తాడ్వాయిలో బస్సు ఎక్కుతున్న మహిళలు