నిజామాబాద్
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఘనంగా క్రిస్మస్
కరుణామయుడు దిగివచ్చిన శుభ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జిల్లాలో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీకటి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రభువు వచ్చాడని ఆరాధిస్తూ చర్చీల్లో ప్రార్థనలు చేశారు. నిజామాబాద్‌నగరంలోని సీఎస్‌ఐ చర్చీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ముబారక్‌నగర్ ప్రాంతంలోని జీసెస్ గాస్పల్ చర్చిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్‌లు కట్ చేశారు.
– నిజామాబాద్ రూరల్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్


