శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నగరంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా కొనసాగుతున్న విజయయాత్ర
ఆలయాల్లో భక్తుల సందడి
హనుమాన్ జయంతిని గురువారం జిల్లా లో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యే క పూజలు, అభిషేకాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సారంగాపూర్, నీరు గొండ హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిజామాబాద్ నగరంతోపా టు ఆయా ప్రాంతాల్లో విజయయాత్రలు నిర్వహించారు. – నిజామాబాద్ రూరల్
కాషాయోత్సాహం


