హీరోయిన్ల దుస్తుల గురించి దండోరా సినిమా ఈవెంట్‌లో శివాజీ (Sivaji) అభ్యంతకర భాషలో మాటలు
ఆడవారి అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుందంటూ.. ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదన్నారు.
దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం) ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది..? అంటారు.
శివాజీ వ్యాఖ్యలపై నటి అనసూయ కౌంటర్ (Anasuya Bharadwaj)
ఆమెపై నెటిజన్లు ఎదురుదాడి చేస్తున్నా సరే గట్టిగానే తిరిగి అంతే రేంజ్‌లో కౌంటర్
ఒకరి ఇష్టంతో దరించే దుస్తులపై కామెంట్ చేసేందుకు నువ్వు ఎవరు అంటూ శివాజీకి సమాధానం.


