కొట్టుకున్న మహిళా ఎస్‌ఐ.. హెడ్‌ కానిస్టేబుల్‌! | woman sub inspector head constable clash police station suspended | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న మహిళా ఎస్‌ఐ.. హెడ్‌ కానిస్టేబుల్‌!

Nov 17 2026 2:07 PM | Updated on Nov 17 2026 2:16 PM

woman sub inspector head constable clash police station suspended

AI జనరేటర్ ఫోటో

తమిళనాడు: కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం పోలీస్‌ స్టేషన్‌లో మణిమేఘలై సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంది.  అదే పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ రాజాబాబు పని చేస్తున్నాడు. దీపావళికి ముందు రోజు ఓ కేసుకు సంబంధించి మహిళా ఎస్‌.ఐ మణిమేఘలైకు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట హెడ్‌ కానిస్టేబుల్‌కు రాజాబాబుకి, మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ఎస్‌ఐ మణిమేఘలై అతని చెంపపై కొట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన హెడ్‌ కానిస్టేబుల్, తిరిగి ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది దీంతో సూపరింటెండెంట్‌ షహనాజ్, మహిళా ఎస్‌ఐని హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement