ఎస్‌ఐ ప్రియాంకపై చర్యలు | SEC Action Against Chilakaluripet SI Over Vidadala Rajini Incident | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ ప్రియాంకపై చర్యలు

Oct 25 2026 8:26 AM | Updated on Oct 25 2026 8:26 AM

SEC Action Against Chilakaluripet SI Over Vidadala Rajini Incident

చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజినిపై దౌర్జన్యానికి పాల్పడిన చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ  కె . లేఖా ప్రియాంకపై ఎస్‌ఈసీ శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. శుక్రవారం జరిగిన  సంఘటన గురించి మీడియా ద్వారా  తెలుసుకున్న  ఎన్నికల సంఘం సంబంధిత          ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐను ఎన్నికల విధులతోపాటు అన్ని విధుల నుంచి కూడా ఎస్పీ తప్పించారు. ఆమెను వీఆర్‌కు పంపినట్లు సమాచారం.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement