సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Supreme Court delivers landmark verdict on religious conversions | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Mar 24 2026 11:59 AM | Updated on Mar 24 2026 1:19 PM

Supreme Court delivers landmark verdict on religious conversions

ఢిల్లీ: మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మతం మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతాడని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.

హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది.  

మత మార్పిడిపై సుప్రీం సంచలనతీర్పు

Advertisement
 
Advertisement
Advertisement