2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం | SC refers to 5-judge bench plea for reconsideration of 2018 verdict on grant of stay by courts | Sakshi
Sakshi News home page

2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం

Published Sat, Dec 2 2023 5:53 AM | Last Updated on Sat, Dec 2 2023 5:53 AM

SC refers to 5-judge bench plea for reconsideration of 2018 verdict on grant of stay by courts - Sakshi

న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్‌ కేసుల్లో హైకోర్టు లేదా దిగువ కోర్టులి2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన స్టేలు 6 నెలల తర్వాత ప్రత్యేకంగా పొడిగింపు ఆదేశాలివ్వకుంటే వాటంతటవే రద్దవుతాయంటూ 2018లో ఇ2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 226 ప్రకారం సంక్రమించిన అధికారాలను 2018 నాటి తీర్పుతో హైకోర్టులు కోల్పోయాయంటూ అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్‌ లాయర్‌ రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. అప్పటి తీర్పుపై సమీక్షను రాజ్యాంగధర్మాసనానికి అప్పగిస్తామని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement