Refrigerator Blast Kills 3 Of Family In Tamil Nadu - Sakshi
Sakshi News home page

తమిళనాడు: విషాదం.. ఫ్రిజ్‌ పేలి ముగ్గురు మృతి

Nov 4 2022 10:35 AM | Updated on Nov 4 2022 11:19 AM

Refrigerator Blast Kills 3 Of Family In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. చెంగల్పట్టు జిల్లా కోదండరామ్‌ నగర్‌లో ఘటన జరిగింది. మరణించిన వారిని గిరిజ (63), రాధ (55), రాజ్‌కుమార్ (47)గా గుర్తించారు. కుదువంచెరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రెండు నెలల క్రితం లవ్‌ మ్యారేజ్‌.. అంతలోనే షాకింగ్‌ ఘటన.. అసలు ఏం జరిగింది?

Advertisement
 
Advertisement
Advertisement