ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పీకే మిశ్రా | PK Mishra re-appointed Principal Secretary to Prime Minister | Sakshi
Sakshi News home page

ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పీకే మిశ్రా

Published Fri, Jun 14 2024 6:22 AM | Last Updated on Fri, Jun 14 2024 6:22 AM

PK Mishra re-appointed Principal Secretary to Prime Minister

ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మాజీ ఐఏఎస్‌ పీకే మిశ్రాను కొనసాగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మిశ్రా పునరి్నయామకం జూన్‌ 10వ తేదీ నుంచి అమల్లోకి వచి్చందని తెలిపింది.

 వీరితోపాటు, అమిత్‌ ఖరే, తరుణ్‌ కపూర్‌లను ప్రధానమంత్రి సలహాదారులుగా జూన్‌ 10 నుంచి వచ్చే రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో మళ్లీ కొనసాగించాలని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement