బీజేపీ ఎంపీలకు విప్‌ | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీలకు విప్‌

Published Sat, Feb 10 2024 6:13 AM

Parliament Budget Session 2024: BJP issue whip for all MPs to be present - Sakshi

న్యూఢిల్లీ: అధికార బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు శుక్రవారం విప్‌ జారీ చేసింది. శనివారం పార్లమెంట్‌లో చాలా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టనున్నందున చర్చ, ఆమోదం నిమిత్తం పార్టీ సభ్యులంతా తప్పక హాజరుకావాలని అందులో కోరింది. దీంతో, పార్లమెంట్‌ సమావేశాల్లో ఆఖరి రోజైన శనివారం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపడుతుందోనన్న చర్చ మొదలైంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement