మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం | Massive fire breaks out in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం

Feb 8 2026 5:09 PM | Updated on Feb 8 2026 5:56 PM

Massive fire breaks out in Maharashtra

మహారాష్ట్ర భివాండిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక హరిహర కాంపౌండ్‌లో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement