మంత్రిమండలి ఏకాభిప్రాయం.. 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు! 

Maharashtra Extends Lockdown Until May 31 - Sakshi

రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఏకాభిప్రాయం 

15 రోజులు పొడిగించాలని సీఎంకు మంత్రుల సూచన 

లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఉద్ధవ్‌దే తుది నిర్ణయం: మంత్రి రాజేశ్‌

సాక్షి ముంబై: మహారాష్ట్రలో మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినేట్‌ సమావేశంలో మంత్రులందరు లాక్‌డౌన్‌ పొడిగించాలని సీఎంకు సూచించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అయితే అధికారికంగా లాక్‌డౌన్‌ పొడిగింపునకు సంబంధించిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటిస్తారని వైద్య శాఖమంత్రి రాజేశ్‌ టోపే వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్‌ ముగియనుందని భావించిన చాలామందిలో నిరాశ కన్పించగా మరోవైపు అనేక మంది లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

సెకండ్‌ వేవ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసుల సంఖ్య నమోదు కావడంతోపాటు మృతి చెందేవారి సంఖ్య కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బ్రేక్‌ ది చైన్‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కొంత మేర సఫలీకతమైంది. ముఖ్యంగా ఈ కరోనా విస్తరణ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మరో 15 రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగించాలని మంత్రులందరు కోరారు. దీంతో లాక్‌డౌన్, టీకాల విషయాలపై ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అధికారిక ప్రకటన చేస్తారని రాజేష్‌టోపే మీడియాకు తెలిపారు. మరోవైపు కరోనా నియమ నిబంధనలన్ని పాటించాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సూచించింది. సోషల్‌ డిస్టేన్స్, తరచు చేతులు శుభ్రవపరచుకోవడం, ముఖాలకు మాస్కు ధరించడం మొదలగు మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది.  

44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ లేదు.. 
వ్యాక్సిన్‌ కొరత కారణంగా 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి కరోనా వ్యాక్సినేషన్‌ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజేష్‌ టోపే పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయినప్పటికీ తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. ఈ మేరక ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌టోపే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు వారికి కూడా మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ చేసేందుకు అనుమతించింది. టీకాల కొరత కారణం గా మహారాష్ట్రలోని కొన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో మాత్రమే 18 నుంచి 44 ఏళ్ల వయసున్నవారికి వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు.  టీకాల తీవ్ర కొరత ఉంది. మరోవైపు ఫస్ట్‌ డోస్‌ టీకా తీసుకున్నవారికి సెకండ్‌ డోస్‌ ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని రోజులపాటు 44 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సినేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని  చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-05-2021
May 13, 2021, 09:20 IST
న్యూఢిల్లీ: భారత్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్‌ చంద్రశేఖర్‌ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు...
13-05-2021
May 13, 2021, 06:27 IST
‘‘కోవిడ్‌ బాధితులకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి’’ అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇందులో భాగంగా నేను సైతం అంటూ...
13-05-2021
May 13, 2021, 06:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను...
13-05-2021
May 13, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఈ ప్రభావం...
13-05-2021
May 13, 2021, 05:21 IST
ఆ రంగం ఈ రంగం అని లేదు.. ఇప్పుడు అన్ని రంగాల వారు కరోనాతో బాధపడుతున్నారు. ఐటీ రంగమూ ఇబ్బందిపడుతోంది....
13-05-2021
May 13, 2021, 05:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌తో ప్రాణాలుపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య రెండున్నర...
13-05-2021
May 13, 2021, 05:12 IST
జెనీవా: విషయంలో వరుసగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ దారుణ సంక్షోభ పరిస్థితి నెలకొన్నదని కోవిడ్‌ 19పై అధ్యయనం...
13-05-2021
May 13, 2021, 04:42 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు డీఆర్‌డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు...
13-05-2021
May 13, 2021, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్‌ సంతృప్తి వ్యక్తం...
13-05-2021
May 13, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్‌’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు...
13-05-2021
May 13, 2021, 04:05 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు, వరంగల్‌కు చెందిన...
13-05-2021
May 13, 2021, 03:53 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను...
13-05-2021
May 13, 2021, 03:47 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్‌...
13-05-2021
May 13, 2021, 03:24 IST
సాక్షి, గాంధీ ఆస్పత్రి: బాబోయ్‌ కరోనా అంటూ యువతే బయపడుతున్న వేళ.. 110 యేళ్ల తాత ధైర్యంగా వైరస్‌ను జయించాడు. ఇప్పటివరకు...
13-05-2021
May 13, 2021, 03:17 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడం ఆలస్యమైతే వృథా అవుతుందా? నిర్దిష్ట గడువు...
13-05-2021
May 13, 2021, 03:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు...
13-05-2021
May 13, 2021, 02:26 IST
సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తొలి రోజు లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరిగింది. ఉదయం ఆరు నుంచి పది గంటల...
13-05-2021
May 13, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ...
13-05-2021
May 13, 2021, 01:37 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తొలి రోజు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం...
13-05-2021
May 13, 2021, 01:34 IST
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top